మార్చి, ఏప్రిల్ 2023 సంచిక
March, April 2023.pdf (132 downloads)
విశాఖ మ్యూజిక్ అకాడమి తన 53వ వార్షికోత్సవ సంగీత సభలను 25.11.22 నుండి 30.11.22 వరకు ఆరురోజులపాటు లబ్ధప్రతిష్ఠులైన సంగీత కళాకారుల సంగీతసభలతో జరుపుకుంది. స్థానిక కళాభారతి ఏసి ఆడిటోరియంలో జరిగిన ఈ సభలకు పెద్దసంఖ్యలో రసజ్ఞులైన సంగీతాభిమానులు విచ్చేసి అకాడమీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.మొదటిరోజైన 25.11.22 నాడు అకాడమి ప్రారంభోత్సవ సభను నిర్వహించి ప్రతియేటా సంగీత కళాకారులకు సమర్పించే అవార్డులను, ఉపకార వేతనాలను అందించి వర్ధిష్ణు కళాకారులకు ప్రోత్సాహమందించింది.దేవి సీఫుడ్స్ అధినేత శ్రీ గద్దె సాంబశివరావుగారు...
వింజమూరి వరద రాజ అయ్యంగార్ (ఆకాశవాణి శాస్త్రీయ సంగీత ప్రసార వినూత్న ప్రక్రియావిష్కర్త) ఇందులో... వారు ఆకాశవాణి భక్తిరంజనిలో సమర్పించిన అంశాలు; సంగీత ప్రసంగాలు; సంగీతరూపకాలు;సంగీత రచయితలు; సంగీతసంచికా కార్యక్రమాలు; సంగీతకచేరీలు; రాగ లక్షణం శీర్షికన సాధికారికంగా 65 రాగాల లక్షణాలపై విశేషమైన వివరణ; ఇతర అంశాలలో... వారి అవార్డులు;రికార్డులు మొదలైన అం శాలు వివరించ బడి వారి కుమార్తె శ్రీమతి సంధ్యా వింజమూరి-గిరి అందించిన గ్రంథం ఇది. సంప్రదించవలసిన సెల్ నెంబరు:శ్రీమతి సంధ్య 9176641308. మెయిల్:sandhyavinjamuri@yahoo.com.
మార్చి ఏప్రిల్ 2022 సంచిక (103 downloads)
కోవిడ్ కారణంగా గత కొన్ని నెలలుగా సంగీత కార్యక్రమాల నిర్వహణ కష్టమైపోతున్న రోజులలో, విశాఖ మ్యూజిక్ అకాడమీ నిర్వహించిన వార్షికోత్సవ సంగీతసభలు విశాఖ రసజ్ఞులకు మధురమైన సంగీతామృతాన్ని పంచిపెట్టాయంటే అతిశయోక్తి కాదు.2019లో అకాడమీ స్వర్ణోత్సవవేడుకలు నిర్వహించి, కరోనా కారణంగా 2020లో కేవలం 51వ వార్షికోత్సవాలను అంతర్జాలమాధ్యమంలో నిర్వహించిన తరువాత, పరిస్థితికాస్త సర్దుకోవడంతో 52వ వార్షికోత్సవ సంగీతసభలను స్థానిక కళాభారతి ఆడిటోరియంలో 26.11.2021 నుండి 01.12.2021 వరకు ఆరు రోజులపాటు ఆసక్తికరంగా వచ్చికూర్చున్న విశాఖ సంగీతాభిలాషులమధ్య, ఘనంగా...
Please download the article from the below link.సంగీత కళానిధి శ్రీ నేదునూరి (153 downloads)