వింజమూరి వరద రాజ అయ్యంగార్
(ఆకాశవాణి శాస్త్రీయ సంగీత ప్రసార వినూత్న ప్రక్రియావిష్కర్త)
ఇందులో…
వారు ఆకాశవాణి భక్తిరంజనిలో సమర్పించిన అంశాలు;
సంగీత ప్రసంగాలు; సంగీతరూపకాలు;సంగీత రచయితలు;
సంగీతసంచికా కార్యక్రమాలు;
సంగీతకచేరీలు;
రాగ లక్షణం శీర్షికన సాధికారికంగా 65 రాగాల లక్షణాలపై విశేషమైన వివరణ;
ఇతర అంశాలలో…
వారి అవార్డులు;రికార్డులు మొదలైన అం శాలు వివరించ బడి వారి కుమార్తె శ్రీమతి సంధ్యా వింజమూరి-గిరి అందించిన గ్రంథం ఇది.
సంప్రదించవలసిన సెల్ నెంబరు:శ్రీమతి సంధ్య 9176641308.
మెయిల్:sandhyavinjamuri@yahoo.com.