ఫిబ్రవరి, మార్చి 2024 సంచిక
ఫిబ్రవరి, మార్చ్ 2024 సంచిక Ganakala-Magazine-Feb-Mar-2024.pdf (123 downloads)
ఫిబ్రవరి, మార్చ్ 2024 సంచిక Ganakala-Magazine-Feb-Mar-2024.pdf (123 downloads)
Ganakala-Magazine-Nov-2023-Jan-2024.pdf (126 downloads)
Ganakala-Magazine-July-October-2023-1.pdf (99 downloads)
Ganakala-Magazine-May-June-2023.pdf (133 downloads)
విశాఖ మ్యూజిక్ అకాడమి తన 53వ వార్షికోత్సవ సంగీత సభలను 25.11.22 నుండి 30.11.22 వరకు ఆరురోజులపాటు లబ్ధప్రతిష్ఠులైన సంగీత కళాకారుల సంగీతసభలతో జరుపుకుంది. స్థానిక కళాభారతి ఏసి ఆడిటోరియంలో జరిగిన ఈ సభలకు పెద్దసంఖ్యలో రసజ్ఞులైన సంగీతాభిమానులు విచ్చేసి అకాడమీపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.మొదటిరోజైన 25.11.22 నాడు అకాడమి ప్రారంభోత్సవ సభను నిర్వహించి ప్రతియేటా సంగీత కళాకారులకు సమర్పించే అవార్డులను, ఉపకార వేతనాలను అందించి వర్ధిష్ణు కళాకారులకు ప్రోత్సాహమందించింది.దేవి సీఫుడ్స్ అధినేత శ్రీ గద్దె సాంబశివరావుగారు...
వింజమూరి వరద రాజ అయ్యంగార్ (ఆకాశవాణి శాస్త్రీయ సంగీత ప్రసార వినూత్న ప్రక్రియావిష్కర్త) ఇందులో... వారు ఆకాశవాణి భక్తిరంజనిలో సమర్పించిన అంశాలు; సంగీత ప్రసంగాలు; సంగీతరూపకాలు;సంగీత రచయితలు; సంగీతసంచికా కార్యక్రమాలు; సంగీతకచేరీలు; రాగ లక్షణం శీర్షికన సాధికారికంగా 65 రాగాల లక్షణాలపై విశేషమైన వివరణ; ఇతర అంశాలలో... వారి అవార్డులు;రికార్డులు మొదలైన అం శాలు వివరించ బడి వారి కుమార్తె శ్రీమతి సంధ్యా వింజమూరి-గిరి అందించిన గ్రంథం ఇది. సంప్రదించవలసిన సెల్ నెంబరు:శ్రీమతి సంధ్య 9176641308. మెయిల్:sandhyavinjamuri@yahoo.com.
ఫిబ్రవరి 2023 సంచిక ఫిబ్రవరి 2023 సంచిక.pdf (159 downloads)